భీమ్ కు కన్నీటి వీడ్కోలు…

tearful farewell to Bheem

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;6-ఏళ్ల-భీమ్-bheem-అనే-శునకం-అకాల-మృతి">6 ఏళ్ల భీమ్ &lpar;Bheem&rpar; అనే శునకం అకాల మృతి&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;భీమ్-కు-ప్రతి-ఏటా-పుట్టినరోజు-వేడుకలు">భీమ్ కు ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;భీమ్-కు-స్మశానవాటికలో-అంత్యక్రియలు">భీమ్ కు స్మశానవాటికలో అంత్యక్రియలు&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"6-ఏళ్ల-భీమ్-bheem-అనే-శునకం-అకాల-మృతి">6 ఏళ్ల భీమ్ &lpar;Bheem&rpar; అనే శునకం అకాల మృతి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లి లో పెనుగుల రవీంద్ర&comma; బేబీ కుటుంబ సభ్యులు అల్లాడి ముద్దుగా పెంచుకుంటున్న 6 ఏళ్ల భీమ్ &lpar;Bheem&rpar; అనే శునకం అకాల మృతి చెందడం తో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు&period; కుక్క పై ఉన్న ప్రేమ దాని మధుర క్షణాలు మర్చిపోలేక హత్తుకుని గుండెలు పగిలేలా కుమారుడు నూతన్ ఏడ్చాడు&period; అతని ఏడుపుతో గ్రామంలో కుక్కపై ఉన్న ప్రేమ అందరిని కలచివేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"భీమ్-కు-ప్రతి-ఏటా-పుట్టినరోజు-వేడుకలు">భీమ్ కు ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెనుగుల రవీంద్ర&comma; బేబీలకు ఒక కుమారుడు నూతన్ అనే యువకుడు ఉన్నాడు&period; అయినప్పటి జంతువులు పై ఉన్న అమిత ప్రేమ వారిని రెండవ సంతానంగా భీమ్ అనే కుక్కను ఆరేళ్లుగా పెంచుకుంటున్నారు&period; దీనికి ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలును కూడా భారీ కేక్ ను కట్ చేసి పలువురుకి భోజనాలను కూడా పెడుతూ ఘనంగా జరిపేవారు&period; అల్లారుముద్దుగా ఇంటిలో ప్రాణంగా పెంచుకున్న భీమ్ అనే హచ్ కుక్క చనిపోవడంతో ఒక్కసారిగా తమ కుమారుడు&comma; కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురై వారం రోజులుగా తిండి తిప్పలు మాని దిగాలు పడిపోయారు&period; హచ్ కుక్క మృతి తో మానవ జీవితంలో మనిషికి ఏ రీతిలో అంత్యక్రియలు చేస్తారో&period;&period; అదే రిథిలో తమ కుటుంబీకులు&comma; చుట్టాలు అందరూ వచ్చి&comma; కుక్క ఫొటోకు పూలమాలలు తో నివాళులర్పించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"భీమ్-కు-స్మశానవాటికలో-అంత్యక్రియలు">భీమ్ కు స్మశానవాటికలో అంత్యక్రియలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కుటుంబ సభ్యులతో ఆడిపాడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుక్కను బాణా సంచాలతో&comma; పుష్పాలను జల్లుతూ స్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు&period; లోకంలో మనిషి పై విశ్వాసం కన్నా కుక్కలపై విశ్వాసం ప్రేమ వీళ్ళను చుస్తే మనకు కూడా ఇలానే ఉండాలని పించేలా&comma; మూగజీవాలను అమితంగా ప్రేమించాలని&comma; వాటిని ప్రేమిస్తే మర్చిపోవడం చాలా కష్టం అంటూ స్థానికులు అంటున్నారు&period; మరో రెండు రోజుల్లో కుక్క మృతి పై ఒక ఫ్లెక్సీ వేసి&comma; దానికి పెద్ద కార్యం కూడా నిర్వహిస్తున్నారని&comma; ప్రతి ఒక్కరు వచ్చి కుక్క ఆత్మకు శాంతి కలిగెల చూడాలని కుటుంబ సభ్యులు ఓదార్పుకు వచ్చినవాళ్లకు చుట్టాలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;2nd-rank&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" alt&equals;"ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" alt&equals;"జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Mangala&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" alt&equals;"గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;">గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.