Hyderabad

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం..

<p>పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే à°Žà°‚à°¤ భద్రంగా ఉంటదో&comma; తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ&comma; అగర్మియా గూడ&comma; లేమూర్&comma; తిమ్మాపూర్ గ్రామాల్లో…

Read more

జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద భారీ ధర్నా..

<p>కూకట్ పల్లి లోని జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద ఎన్&period;ఎస్&period;యు&period;ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేట్ విద్యార్థుల తో కలిసి భారీ ధర్నా నిర్వహించారు &period; యూనివర్సిటీ పరిధిలోని R17&comma; R18&comma; R 22 లో జరిగిన…

Read more

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సర్‌ప్రైజ్

<p>ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు తాజాగా సర్‌ప్రైజ్ ఇచ్చింది&period; ఉద్యోగులకు పనితీరు ఆధారంగా 80 శాతం వెరియబుల్ పే చెల్లించనున్నట్టు ప్రకటించింది&period; à°ˆ బోనస్‌కు అందరూ అర్హులు కారని పేర్కొంది&period; కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్ 9 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు…

Read more

కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

<p>సైదాబాద్ లో à°—à°¡à°ª గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను మలక్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు&period; తనను ఆశీర్వాదించి భారీ మెజారిటీతో గెలిపించాలని…

Read more

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ – తలసాని

<p>ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి నేను మీకు ఉన్నాను అని అన్నారు&period; అన్ని వర్గాల ప్రజలు…

Read more

మహిళల కోసం మ్యానిఫెస్టోలో లేని పథకాలు తెచ్చాం..

<p>మహిళ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని సంపద సృష్టించాలని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు&period; అంతే కాకుండా మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేశామన్నారు&period; దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌à°² కోసం వి-హబ్‌లు ఏర్పాటు చేశామని…

Read more

బిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం..

<p>ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో కూకట్ పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు&comma; కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ తో కలిసి డివిజన్ లోని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు&period; ఈరోజు డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని…

Read more

హైదరాబాద్‌లో రూ.6.5 కోట్ల నగదు పట్టివేత..!

<p>హైదరాబాద్‌ శివారులో భారీగా నగదు పట్టుబడింది&period; తనిఖీల్లో రూ&period;6&period;5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; బండ్లగూడ అప్పా జంక్షన్ దగ్గర à°ˆ డబ్బును పట్టుకున్నామని తెలిపారు&period; లెక్కలు చూపని డబ్బును ఆరు కార్లలో తరలిస్తున్నారని అధికారులు చెప్పారు&period; à°ˆ డబ్బును…

Read more

పేద ప్రజల కలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ దే..

<p>పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే…&period; మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; ఈరోజు బన్సీలాల్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి&comma; మంత్రి తలసాని…

Read more

ఆర్థిక సాయం అందించిన దయాకర్ రెడ్డి

<p>ఘట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ యాట కుమార్ కుటుంబానికి దర్గా దయాకర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు&period; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో యాట కుమార్ ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు&period; గతంలో టీడీపీ సీనియర్ నాయకుడైన తోటకూర…

Read more