Hyderabad

ప్రసాద్‌కు ప్రమాణ స్వీకారం..

<p>సనాతన ధర్మపరిరక్షణకు&comma; వేద సంప్రదాయాలు&comma; ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు&period; టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు&period; హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ…

Read more

బిజెపి పార్టీ రెబల్ అభ్యర్థి బండపల్లి సతీష్ గౌడ్..

<p>సికింద్రాబాద్ లో బిజెపి పార్టీ రెబల్ అభ్యర్థి&period; బండపల్లి సతీష్ గౌడ్ &period;సికింద్రాబాద్ నియోజకవర్గము బిజెపి నాయకుడు బండపల్లి సతీష్ గౌడ్ బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడనున్నాడు&period; సికింద్రాబాద్ లో బిజెపి పార్టీకి à°—à°¤ 10 సంవత్సరాల…

Read more

కూకట్ పల్లిలో బిఆర్ఎస్ గెలుపు తథ్యం..

<p>కూకట్ పల్లి నియోజకవర్గం లో మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు&period; కేపి&period;హెచ్&period;బి డివిజన్ లోని వసంత నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు…

Read more

డ్రేనేజీ, వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై – హన్మంత్ రెడ్డి

<p>డ్రేనేజీ&comma; వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై తాము చిత్తశుద్దితో పని చేస్తామని కుత్బుల్లాపూర్‌ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హన్మంత్ రెడ్డి తెలిపారు&period; కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హనుమంత్ రెడ్డి బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు&period; à°ˆ…

Read more

డాక్టర్ కోటా నీలిమ ఇంటింటి ప్రచారం..

<p>ప్రచారంలో డాక్టర్ కోట నీలమకి అడుగడుగునా ప్రజలు ఘననిరాజనం&period; సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ డివిజన్ బల్కంపేట లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; ప్రచారంలో డాక్టర్ కోట నీలమ à°•à°¿ అడుగడుగునా…

Read more

చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం..

<p>టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని à°“ కార్పోరేట్ à°•à°‚à°Ÿà°¿ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది&period; ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు&period; à°ˆ ఆపరేషన్ దాదాపు 2 à°—à°‚à°Ÿà°² సేపు కొనసాగింది&period; శస్త్ర చికిత్స ముగిసిన…

Read more

నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు..

<p>ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు రూ&period;3&comma;50&comma;65&comma;450 నగదును సీజ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మంగళవారం రూ&period; 90&comma;000 నగదును సీజ్ చేయగా ఇప్పటివరకు  3&comma;50&comma;65&comma;450 నగదును సీజ్…

Read more

రాజకీయాలకు దూరంగా – పారిజాత నర్సింహ రెడ్డి

<p>మహేశ్వరం నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి KLR మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి వచ్చి నేను ఇక ముందు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను&period; నా చెల్లెలు అయిన పారిజాత నర్సింహ రెడ్డి లకు హామీ ఇస్తున్నా వారికి…

Read more

పద్మారావు నగర్ లో తలసాని పాదయాత్ర..

<p>పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్&comma; నాగదేవత టెంపుల్&comma; ఈశ్వరమ్మ బస్తీ&comma; హమాలీ బస్తీ&comma; చిదానందం కాలనీ తదితర…

Read more

నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ..

<p>ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు&period; ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేడు సాయంత్రం 5&period;30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని…

Read more