నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు..

Non-bailable warrant

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు రూ&period;3&comma;50&comma;65&comma;450 నగదును సీజ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మంగళవారం రూ&period; 90&comma;000 నగదును సీజ్ చేయగా ఇప్పటివరకు  3&comma;50&comma;65&comma;450 నగదును సీజ్ చేశారు&period; పోలీస్ అథారటీ ద్వారా 4&comma;90&comma;470  సీజ్ చేయగా ఇప్పటివరకు 48&comma;88&comma;&comma;56&comma;881 నగదును సీజ్ చేశారు&period; ఎఫ్&period;ఐ&period;ఆర్ లు 12 నమోదు కాగా ఇప్పటి వరకు 612  నమోదు చేయడం జరిగింది&period; లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 5 సేకరించగా ఇప్పటి వరకు 4&comma;558 ఆయుధాలను సేకరించడం జరిగింది&period; సి&period;ఆర్&period;పి సి 8 నమోదు కాగా ఇప్పటి వరకు 887 కేసులు నమోదయ్యాయి&period; నేడు 16 బైండోవర్ చేయగా à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు 2&comma;332 బైండోవర్ చేయడం జరిగింది&period; నక్కాస్ ఆపరేషన్ 108 ఇప్పటి వరకు 2&comma;321 నక్కాస్ à°†à°ªà°°à±‡à°·à°¨à±à°¸à± చేయడం జరిగింది&period; నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు కాగా ఇప్పటి వరకు 2076 నాన్ బెయిలబుల్ వారంట్ లను à°¨à°®à±‹à°¦à± చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..