నాగారం మండలం ప్రగతి నగర్ సమీపంలోని రఘురామ రైస్ మిల్లు నుండి వెలువడే పొగ, దుమ్ము, దూళితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మా గోడును ఎన్నిసార్లు వెల్లపుచ్చుకున్న పట్టించుకోకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్ యజమాన్యంపై కాలుష్య నివారణ …
Nalgonda
-
-
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి ఆయన వచ్చారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన …
-
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండవ తారీకు ప్రియుడు సాయంతో భర్తను హతమార్చిన భార్య, హత్య వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన చౌటుప్పల్ ఏసిపి మొగులయ్య ఈ సమావేశం లో సిఐ దేవేందర్ ఎస్సైలు …
- Latest NewsAdilabadHyderabadKarimnagarKhammamMahabubnagarMedakNalgondaPoliticsRangareddyTelanganaWarangal
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన. తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా. వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషం. అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ …
-
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ …
-
నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధం. ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు దుర్మరణం. పట్టణ సమీపంలోని నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై.. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది …
-
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు జరగనున్న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 276 మంది అభ్యర్థులు పోటీలో వుండగా వారి భవితవ్యం రేపు తెలనుంది. రేపు …
-
నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాగర్ పై …
-
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజక వర్గాల్లో 276 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 3781 పోలింగ్ కేంద్రాలు…18000 మంది పోలింగ్ విధుల్లో వున్నారు. ఉమ్మడి జిల్లాలో 1200 సమ్యస్యత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు.. 20 వేల మంది …
-
నీటి కోసం జులుం సరైనది కాదు నాగార్జునసాగర్ నీటి కోసం జులుం ప్రదర్శించారు ఆంధ్రా అధికారులు. నీటి విడుదల విషయంలో కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఏకంగా గేట్లను ఎత్తుతామని ఆంధ్రా అధికారులు ప్రాజెక్టు వద్ద హల్చల్ …