చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడుకి అభ్యర్థిగా పోటీ చేయకుండా గుంటూరుకు చెందిన కావటి మనోహర్ నాయుడు కు ఇక్కడ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు సమాచారం తెలిసింది. దీంతో మల్లెల రాజేష్ నాయుడు సీఎం అధికారులు పిలిపించి తనకు టికెట్ నిరాకరించినట్లు తెలియటంతో మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద ఉత్రికత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ ఇక్కడ మంత్రిగా పనిచేసే గుంటూరు వెళ్లి పోటీ చేయటం కాదు చిలకలూరిపేటలో పోటీ చేయమని సవాల్ విసిరారు. ఇక్కడ తన దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. మరి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే 20 కోట్లు ఇస్తానని మల్లెల రాజేష్ నాయుడు ప్రకటించారు. ఇరువురు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో స్థానికులు ఆపారు.
మల్లెల రాజేష్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత…
114