ఎర్రగుట్ట కాలనీలో ఉద్రిక్తత

police

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి ఎర్రగుట్ట కాలనీలో నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది&period; పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు&period; ఎర్రగుట్ట కాలనీ గత ప్రభుత్వం 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది&period; మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు&period; అయితే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందజేయలేదు&period; ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది&period; దీంతో ఇళ్లు తమకే చెందుతాయంటూ నిరుపేదలు ఒక్కసారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు వెళ్లి తాళాలు విరగగొట్టి కొత్త తాళాలను వేసుకొని ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు&period; పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు&period; ఎన్నో ఏళ్లుగా తాము గుడిసెల్లో జీవిస్తున్నామని ఇల్లు లేని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6t5xy3JD2c"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;telangana-went-back-five-years&sol;amp&sol;">తెలంగాణ ఐదేళ్లు వెనక్కి పోయింది&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణ ఐదేళ్లు వెనక్కి పోయింది&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;telangana-went-back-five-years&sol;embed&sol;&num;&quest;secret&equals;YYK4VD0OT7&num;&quest;secret&equals;6t5xy3JD2c" data-secret&equals;"6t5xy3JD2c" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qZdsNC9vQ1"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;revanth-reddys-success-brought-new-enthusiasm-music-director-charan-arjun&sol;amp&sol;">రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది &colon; సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ &excl;&excl;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది &colon; సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ &excl;&excl;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;revanth-reddys-success-brought-new-enthusiasm-music-director-charan-arjun&sol;embed&sol;&num;&quest;secret&equals;DGMEoPgbiO&num;&quest;secret&equals;qZdsNC9vQ1" data-secret&equals;"qZdsNC9vQ1" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్