రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకున్న తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌..

TFJA

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;తెలుగు-ఫిల్మ్-జర్నలిస్ట్స్-అసోసియేషన్-t&fjlig;a">తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్&lpar;TFJA&rpar;&colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;t&fjlig;a-ట్రెజ-à°°-ర్-సురేంద్ర-నాయుడు-మాట్లాడుతూ">TFJA ట్రెజ‌à°°‌ర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;t&fjlig;a-జ-à°¨-à°°-ల్-సెక్ర-ట-రీ-వై-జె-రాంబాబు-మాట్లాడుతూ">TFJA జ‌à°¨‌à°°‌ల్ సెక్ర‌ట‌రీ వై&period;జె&period;రాంబాబు మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;t&fjlig;a-ప్రెసిడెంట్-వార-ణాసి-à°²-క్ష్మీనారాయ-à°£-మాట్లాడుతూ">TFJA ప్రెసిడెంట్‌ వార‌ణాసి à°²‌క్ష్మీనారాయ‌à°£ మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;తెలంగాణ-మీడియా-అకాడమీ-చైర్మన్-శ్రీనివాస-రెడ్డి-మాట్లాడుతూ">తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;హీరో-విజ-య్-దేవ-à°°-కొండ-vijay-devarakonda-మాట్లాడుతూ">హీరో విజ‌య్ దేవ‌à°°‌కొండ &lpar;Vijay Devarakonda&rpar; మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నిర్మాత-దిల్-రాజు-dil-raj-మాట్లాడుతూ">నిర్మాత దిల్‌రాజు &lpar;Dil Raj&rpar; మాట్లాడుతూ&period;&period; <&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పీపుల్స్-స్టార్-ఆర్-నారాయ-à°£-మూర్తి-మాట్లాడుతూ">పీపుల్స్ స్టార్ ఆర్‌&period;నారాయ‌à°£‌మూర్తి మాట్లాడుతూ&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"తెలుగు-ఫిల్మ్-జర్నలిస్ట్స్-అసోసియేషన్-t&fjlig;a"><strong>తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్&lpar;TFJA&rpar;<&sol;strong>&colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్&lpar;TFJA&rpar;&period;&period; సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం&period; ఈ ఏడాదిలో అసోషియేష‌న్ రెండు à°¦‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంది&period; అసోషియేష‌న్ సభ్యుల ఆరోగ్యం&comma; కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ&period; ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ&period; 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో&comma; కుటుంబ à°¸‌భ్యుల‌కు రూ&period;5 లక్ష‌లు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది&period; అలాగే టర్మ్ పాలసీ విష‌యానికి à°µ‌స్తే à°¸‌భ్యుడికి రూ&period;15 à°²‌క్ష‌లు&comma; యాక్సిడెంటల్ పాలసీ à°¸‌భ్యుడికి రూ&period;25 à°²‌క్ష‌à°²‌ను అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది&period; ఈ యేడాది &lpar;2024-25&rpar; వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు&comma; హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది&period; ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌à°°‌కొండ‌&comma; ఆర్‌&period;నారాయ‌à°£‌మూర్తి&comma; స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు&comma; తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి&comma; టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు à°²‌క్ష్మీ నారాయ‌à°£‌&comma; జ‌à°¨‌à°°‌ల్ సెక్ర‌ట‌రీ వై&period;జె&period;రాంబాబు&comma; ట్రెజ‌à°°‌ర్ సురేంద్ర నాయుడు à°¸‌హా అసోసియేష‌న్ à°¸‌భ్యులు&period;&period; జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"t&fjlig;a-ట్రెజ-à°°-ర్-సురేంద్ర-నాయుడు-మాట్లాడుతూ"><strong>TFJA ట్రెజ‌à°°‌ర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ<&sol;strong>&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>20 ఏళ్లు à°¸‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం&period;ఇది à°®‌à°¨ యూనిటీ&period; à°®‌నం క‌లిసిమెలిసి ఇంత‌దాకా రాగ‌లిగాం&period; à°®‌నం సాధించాల్సిన విష‌యాలు ఇంకా చాలా ఉన్నాయి&period; మెడిక‌ల్ మాత్ర‌మే కాదు&comma; హౌసింగ్ ఉంది… ఇంకా చాలా ఉంది&period; టీఎఫ్‌జేఏకి వెన్నంటు ఉంటూ à°®‌à°¨‌ల్ని à°¨‌డిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారికి à°§‌న్య‌వాదాలు చెప్పుకోవాలి&period; ఇప్పుడు 181 మంది à°¸‌భ్యులం ఉన్నాం&period; ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిపి 481 మంది ఉన్నాం&period; ఇదీ à°®‌à°¨ కెపాసిటీ ఇవాళ‌&period; 2004లోప్రింట్‌&comma; చానెల్స్ ఉన్నాం&period; ఇవాళ డిజిట‌ల్ మీడియా కూడా క‌లిపి ఉన్నాం&period; కోవిడ్ టైమ్‌లో చిరంజీవిగారు à°®‌à°¨ అసోసియేష‌న్‌కి యోధా à°¡‌యోగ్న‌స్టిక్స్ ద్వారా 50 శాతం వెసులుబాటు క‌ల్పించారు&period; à°¤‌ల్లిదండ్రుల‌కు కూడా ఈ à°¸‌దుపాయాన్ని అంద‌జేశారు&period; కోవిడ్ టైమ్‌లో అసోసియేష‌న్ ద్వారా రెండు సార్లు గ్రాస‌రీస్ అంద‌జేశాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇవాళ మెడిక‌ల్ ఇన్య్సూరెన్స్ ప్ర‌తి వ్య‌క్తికీ 10 à°²‌క్ష‌à°²‌ను అందిస్తున్నాం&period; అందులో 5 à°²‌క్ష‌లు మెంబ‌ర్‌కి&comma; 5 à°²‌క్ష‌లు ఫ్యామిలీకి ఇస్తున్నాం&period; ఇందులో à°¸‌గం మెంబ‌ర్ క‌ట్టుకుంటే&comma; à°¸‌గం అసోసియేష‌న్ à°­‌రిస్తోంది&period; అలాగే ట‌ర్మ్ పాల‌సీ ప్ర‌తి à°¸‌భ్యుడికీ 15 à°²‌క్ష‌లు ప్ర‌తి ఏడాదీ ఇస్తున్నాం&period; ఎవ‌రికీ ఏమీ జ‌à°°‌గ‌కూడ‌à°¦‌ని కోరుకుందాం&period; ఒక‌వేళ జ‌రిగితే వాళ్ల కుటుంబాల‌కు ఇస్తున్నాం&period; బి&period;ఎ&period;రాజు&comma; ట్రేడ్ గైడ్ à°²‌క్ష్మీనారాయ‌à°£‌కు అందించాం&period; 25 à°²‌క్ష‌à°² రూపాయ‌లు యాక్సిడెంట‌ల్ పాల‌సీని అందిస్తున్నాం&period; జ‌à°°‌గ‌రానిది జ‌రిగితే&comma; వారి కుటుంబానికి 25 à°²‌క్ష‌లు వెళ్తుంది&period; ఆఫీసుల‌కు వెళ్ల‌లేని à°ª‌రిస్థితుల్లో ఉంటే వారి శాల‌రీ నుంచి 70 శాతం 16 నెల‌లు అందిస్తాం&period; ఇలా ఈ à°®‌ధ్య‌à°¨ మేం కిశోర్‌కి అంద‌జేశాం&period; అయితే అత‌ను ఆ à°¡‌బ్బును తీసుకోకుండా&comma; పాల‌సీ క‌ట్ట‌లేని à°ª‌రిస్థితిలో ఉన్న‌వారికి à°¤‌à°¨ à°¤‌à°°‌ఫున క‌ట్ట‌à°®‌ని చెప్పాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2023-24లో మైత్రీమూవీ à°¨‌వీన్‌&comma;à°°‌వి&comma; ఫెస్టివ్‌ ఆఫ్ జాయ్ à°¤‌à°°‌ఫున సుమ క‌à°¨‌కాల‌గారు రూ&period;5à°²‌క్ష‌లు&comma; సాయిధ‌à°°‌మ్‌తేజ్ రూ&period;4à°²‌క్ష‌లు ఇచ్చారు&period; à°®‌à°¨ అసోసియేష‌న్ à°¤‌à°°‌ఫున పావ‌లా శ్యామ‌à°²‌కు రూ&period;à°²‌క్ష ఆయ‌నే ఇచ్చారు&period; అలాగే మిత్ర à°¶‌ర్మ‌ 2 à°²‌క్ష‌లు&comma; కిర‌ణ్ అబ్బ‌à°µ‌రం 2 à°²‌క్ష‌లు&comma; à°¶à°¿à°µ‌కంఠంనేని à°²‌క్ష‌&comma; గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ à°®‌హేష్‌రెడ్డి à°²‌క్ష‌&comma; హాస్యం మూవీస్ à°²‌క్ష‌&comma; అనుశ్రీ ప్రొడ‌క్ష‌న్స్ ఒక‌టిన్న‌à°° à°²‌క్ష ఇచ్చారు&period; à°®‌à°¨‌కి ఈ ఏడాది 27 à°²‌క్ష‌à°² 61 వేల 114 రూపాయ‌లు అలా à°µ‌చ్చాయి&period; మెంబ‌ర్‌షిప్‌&comma; ఇన్స్యూరెన్స్ ద్వారా 22 à°²‌క్ష‌à°² 20 వేల రూపాయ‌లు à°µ‌చ్చాయి&period; వీటితో పాటు à°®‌నం ఎంత ఖ‌ర్చుపెట్టామ‌నే విష‌యాన్ని కూడా మెంబ‌ర్స్ కి ఓపెన్‌గా ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాం&period; à°®‌నం కార్ప‌స్ ఫండ్ ఎలాగైనా ఏర్పాటు చేసుకోవాలి అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;lyrical-song-release-from-movie-sri-ranga-neethulu&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీ‌రంగ‌నీతులు చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ విడుద‌à°²<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"t&fjlig;a-జ-à°¨-à°°-ల్-సెక్ర-ట-రీ-వై-జె-రాంబాబు-మాట్లాడుతూ"><strong>TFJA జ‌à°¨‌à°°‌ల్ సెక్ర‌ట‌రీ వై&period;జె&period;రాంబాబు మాట్లాడుతూ<&sol;strong>&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>20 ఏళ్ల అసోసియేష‌న్‌లో హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం&period; శ్రీనివాస‌రెడ్డిగారి à°¸‌à°²‌హాలు మేం బాగా తీసుకుంటాం&period; ఎల‌క్ట్రానిక్ మీడియా à°µ‌చ్చిన కొత్త‌లో పెట్టిన అసోసియేష‌న్ ఇది&period; ఇప్పుడు డిజిట‌ల్ మీడియా కూడా ఎల‌క్ట్రానిక్ మీడియాలో భాగం&period; అందుకే 2019లో డిజిట‌ల్ మీడియాను కూడా క‌లుపుకుని ఐదేళ్లు ఫీల్డ్ లో à°ª‌నిచేసిన వారంద‌రికీ à°¸‌భ్య‌త్వం ఇచ్చాం&period; à°®‌à°¨‌ది చిన్న ఫ్యామిలీ&period; పొలిటిక‌ల్ జ‌ర్న‌లిస్టుల‌కి ఆ ప్ర‌యారిటీ వేరుగా ఉంటుంది&period; సినిమా ఇండ‌స్ట్రీలో నెగ‌టివిటీని à°¤‌ట్టుకోలేం&period; సోష‌ల్ మీడియా పెరిగాక యూట్యూబ్‌లో à°µ‌చ్చేవాళ్లు కూడా జ‌ర్న‌లిస్టుల‌నే అంటున్నారు&period; సొంత వ్యూస్ చెప్ప‌డానికి జ‌ర్న‌లిస్టుగా ట్యాగ్ వేసుకోవ‌డం బాధ‌గా అనిపిస్తుంది&period; దిల్‌రాజుతోనూ దీని గురించి మాట్లాడాం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జ‌ర్న‌లిస్టుల‌కు అకౌంట‌బిలిటీ తీసుకొస్తున్నాం&period; కంటెంట్‌ని క‌ట్ చేయ‌డం లేదు&period; కాక‌పోతే ఇబ్బందులు à°µ‌చ్చిన‌ప్పుడు దాన్ని à°ª‌రిష్క‌రించ‌డానికి కృషి చేస్తున్నాం&period; 2021లో డిజిట‌ల్ మీడియా అని ఓ సంస్థ పెట్టాం&period; దాన్ని యాక్టివ్ చేసే à°ª‌నిలో ఉన్నాం&period; దాన్ని కూడా యాక్టివ్ చేస్తాం&period; ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు ఎవ‌రు&quest; సోష‌ల్ మీడియా ఎవ‌రు&quest; à°µ‌ంటివాటిని పీఆర్వో ఆసోసియేష‌న్‌తో మాట్లాడుతున్నాం&period; పొల్యూష‌న్ లేని సొసైటీ కోసం కృషి చేస్తున్నాం&period; సినిమా ఇండ‌స్ట్రీ బావుంటే అంద‌రూ బావుంటారు&period; కాబ‌ట్టి సినిమా ఇండ‌స్ట్రీ బావుండాల‌ని కోరుకోండి అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"t&fjlig;a-ప్రెసిడెంట్-వార-ణాసి-à°²-క్ష్మీనారాయ-à°£-మాట్లాడుతూ">TFJA ప్రెసిడెంట్‌ వార‌ణాసి à°²‌క్ష్మీనారాయ‌à°£ మాట్లాడుతూ&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ అంటే ఓ యూనిటీ&comma; ఓ à°­‌రోసా&period; ఈ సంస్థ ఏర్ప‌à°¡‌టానికి ముఖ్య‌కార‌ణం హెల్త్ కి సంబంధించి అంద‌రికీ ఓ à°­‌రోసా క‌ల్పించాల‌న్న‌దే&period; నెక్స్ట్ మన ఎయిమ్ హౌసింగ్‌&period; త్వ‌à°°‌లో హౌసింగ్ మెంబ‌ర్‌షిప్‌కి అంద‌రికీ ఆహ్వానం అందుతుంది&period; à°¸‌భ్యులంద‌రికీ ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గారి ఆధ్వ‌ర్యంలో ప్లాట్లు à°µ‌చ్చే విధంగా కృషి చేస్తాం&period; ఇన్నేళ్లుగా à°®‌à°¨ అసోసియేష‌న్‌కి ఆర్థికంగా సాయ‌à°ª‌à°¡à°¿à°¨ ప్ర‌తి ఒక్క‌రికీ à°§‌న్య‌వాదాలు&period; జ‌ర్న‌లిస్ట్ అంటే ఓ క్రెడిబిలిటీ&comma; ఓ హుందాత‌నం ఉండాలి&period; అంద‌రిలో అది పెంపొందాలి&period; అంద‌రూ ముందుండాలి&period; ఒక‌రికి ఏదైనా ఇబ్బంది క‌లిగితే&comma; ఇంకొక‌రు సాయం à°ª‌డేలా ఉండాలి&period; సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు à°ª‌క్క‌వారికి ఏదోలా సాయం చేసేలా ఉండేలా మీ à°¨‌à°¡‌à°µ‌డిక ఉండాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"తెలంగాణ-మీడియా-అకాడమీ-చైర్మన్-శ్రీనివాస-రెడ్డి-మాట్లాడుతూ"><strong>తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ<&sol;strong>&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°®‌నం ప్ర‌జ‌à°² à°ª‌క్షాన à°ª‌నిచేస్తున్నామ‌నే భావ‌à°¨ జ‌నాల‌కు క‌à°²‌గ‌జేయాలి&period; తెలంగాణ‌లో 23వేల మంది అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టులు ఉన్నారు&period; ప్ర‌తి సంస్థ‌లోనూ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేకంగా అక్రిడేష‌న్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం&period; ఇళ్ల స్థ‌లాలను ఇస్తామ‌ని గ‌à°¤ ప్ర‌భుత్వం ఆశ‌పెట్టింది&period; నెర‌వేర‌లేదు&period; ఇప్పుడు ఈ ప్ర‌భుత్వం ఇస్తార‌న్న ఆశ ఉంది&period; ఎలిజెబుల్ పీపుల్‌కి క‌చ్చితంగా అక్రిడేష‌న్ ఇప్పిస్తాం&period; 40 ఏళ్ల‌ అక్రిడేష‌న్‌కి క్రితం రూల్స్ పెట్టిన‌ప్పుడు&comma; ఆ à°¤‌ర్వాత మార్పు చేసిన‌ప్పుడు కూడా నాకు తెలుసు&period; ప్ర‌భుత్వాల నుంచి ఏ సౌక‌ర్యాలు పొందాల‌న్నా అంద‌రిలోనూ యూనిటీ ఉండాలి&period; అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేసేది ఒక‌టే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°®‌à°¨ ప్రొఫెష‌న్ విలువ‌&comma; స్టాండ‌ర్డ్ ఆఫ్ జ‌ర్న‌లిజం&comma; ఎథిక్స్ ని ఇంకా పెంచుకునే ప్ర‌à°¯‌త్నం చేద్దాం&period; ప్ర‌భుత్వం మీద నాకు à°¨‌మ్మ‌కం ఉంది&period; జూన్ 6 à°¤‌ర్వాత ఎలిజిబుల్ జ‌ర్న‌లిస్టుల‌కు హెల్త్ కార్డులు&comma; ఇళ్ల స్థ‌లాలు&comma; అక్రిడేష‌న్ కార్డులు అందించే ప్ర‌à°¯‌త్నం చేస్తాం&period; ఈ అసోసియేష‌న్ ఇంత క‌లిసిక‌ట్టుగా ఉండ‌టం చూస్తుంటే ముచ్చ‌టేస్తోంది&period; కానీ ప్ర‌భుత్వాల నుంచి కూడా ఏదీ ఫ్రీగా ఎక్స్ పెక్ట్ చేయొద్దు&period; భూముల‌నో&comma; ఫ్లాట్‌à°²‌నో మార్కెట్ రేటు కాకుండా&comma; à°®‌à°¨‌కంటూ ఓ రేటుకి ఇస్తే దాన్ని కట్టుకుందాం అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"హీరో-విజ-య్-దేవ-à°°-కొండ-vijay-devarakonda-మాట్లాడుతూ">హీరో విజ‌య్ దేవ‌à°°‌కొండ &lpar;Vijay Devarakonda&rpar; మాట్లాడుతూ&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జ‌ర్న‌లిస్టుల‌కు శ్రీనివాస‌రెడ్డిగారు ల్యాండ్‌లు ఇప్పిస్తే&comma; అంద‌రూ ఆనందంగా ఉంటారు&period; జ‌ర్న‌లిస్టుల హెల్త్ కార్డుల సెల‌బ్రేష‌న్‌లో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది&period; శ్రీనివాస‌రెడ్డిగారు ఇన్ని మాట్లాడుతుంటే నాకు చాలా విష‌యాలు తెలిశాయి&period; ఆయ‌à°¨ చాలా స్ట్రాంగ్ గైడ్ అనిపిస్తోంది&period; నా కెరీర్ మొద‌టి నుంచీ జ‌ర్న‌లిస్టులు నాతోనే ఉన్నారు&period; నేను కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ బిల్లులు ఎక్కువ à°µ‌స్తాయేమోన‌ని à°­‌à°¯‌à°ª‌à°¡à°¿ హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని&period; వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు&period; కొన్నిసార్లు రెన్యువ‌ల్‌కి à°¡‌బ్బులు ఉండేవి కాదు&period; అలా ఎన్నిటినో à°µ‌దిలేశాను&period; ఇప్పుడు ఈ అసోసియేష‌న్ ద్వారా అంద‌రూ యుటిలైజ్ చేసుకుంటున్నార‌ని తెలిసి ఆనందంగా అనిపించింది&period; జీవితంలో ఎవ‌రికైనా మూడే ముఖ్యం&period; ఒక‌టి ఆరోగ్యం&comma; రెండు ఆనందం&comma; మూడు à°¡‌బ్బు&period; ఈ మూడిటిలో ఏది ఉన్నా&comma; ఇంకోటి ఉంటుంది&period; ఉండి తీరుతుంది&period; జీవితంలో ఈ మూడు ఉంటాయి&period; అంద‌రూ ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోండి&period; నేను మీతో సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తాను అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"నిర్మాత-దిల్-రాజు-dil-raj-మాట్లాడుతూ">నిర్మాత దిల్‌రాజు &lpar;Dil Raj&rpar; మాట్లాడుతూ&period;&period;<strong> <&sol;strong><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యూనియ‌న్‌కి పిల‌à°µ‌డం చాలా ఆనందంగా ఉంది&period; చాలా టైట్‌లో ఉన్నా&period; ఇవాళ ఉద‌యం 4 గంట‌à°²‌కు à°ª‌డుకున్నా&period; మీ ఇన్‌స్యూరెన్స్ మొద‌టడుగు వేయించింది నేనేన‌ట‌&period; హెల్త్ కోసం ఇవాళ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం చూస్తుంటే ఆనందంగా ఉంది&period; అంద‌రికీ శుభాకాంక్ష‌లు&period; మీలో ఎక్కువ‌మంది 40 ఏళ్లు దాటిన‌వారే&period; కొన్ని సినిమాల్లో సొసైటీలో అత్యంత గౌర‌à°µ‌మున్న పాత్ర‌à°²‌ను చూపించేవారు&period; అందులో జ‌ర్న‌లిస్ట్ కేర‌క్ట‌ర్ ఉంటుంది&period; ఎన్నో సినిమాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది&period; ఇందాక శ్రీనివాస‌రెడ్డిగారు నిజాయ‌తీగా ఓ మాట చెప్పారు&period; జ‌ర్న‌లిస్టుగా à°ª‌నిచేస్తున్న‌ప్పుడు à°®‌నం చేసేది&comma; రాసేది సొసైటీకి ఉప‌యోగ‌à°ª‌డాల‌ని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాల‌క్ర‌మేణ జ‌ర్న‌లిజం కూడా మారిపోతూ వ్యాపార‌మైపోయింది&period; అంద‌రూ బావుండాలి&period; వ్యాపారం చేయాలి&period; కానీ జ‌ర్న‌లిస్టుగా రాసే à°ª‌దం చాలా ముఖ్యం&period; సెల్‌ఫోన్ల‌ను నొక్కుతున్నారు కాబ‌ట్టి&comma; కాస్త జాగ్ర‌త్త‌గా చూసి నొక్కితే పాజిటివ్ వైబ్ ఉంటుంది&period; ఫ్యామిలీస్టార్ అని టైటిల్ పెట్టిన‌ప్పుడు విజ‌య్‌దేవ‌à°°‌కొండ‌ని స్టార్‌గా చూపించ‌డానికి పెట్టుకున్నాన‌ని అనుకున్నారు&period; ఎక్క‌డో ఉన్న మీ కుటుంబాల‌ను పైకి తీసుకురావ‌డం కోసం కృషి చేసే మీలాంటి స్టార్ గురించి చూపిస్తున్నాం&period; ఎక్క‌à°¡à°¿ నుంచో à°µ‌చ్చి&comma; సొసైటీలో ఫ్యామిలీస్‌కి à°®‌ర్యాద‌ను తెచ్చిపెట్టే ప్ర‌తి ఒక్క‌రూ ఫ్యామిలీస్టారే&period; అదే మా సినిమా కాన్సెప్ట్ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"పీపుల్స్-స్టార్-ఆర్-నారాయ-à°£-మూర్తి-మాట్లాడుతూ"><strong>పీపుల్స్ స్టార్ ఆర్‌&period;నారాయ‌à°£‌మూర్తి మాట్లాడుతూ<&sol;strong>&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను ఫ్రీగా ఇప్పించండి&period; స్థ‌లాల‌ను రేవంత్‌రెడ్డిగారిని అడ‌గండి&period; ఇళ్లు మీరు క‌ట్టుకోండి&period; శ్రీనివాస‌రెడ్డిగారు స్థ‌లాల‌ను ఇప్పించి పుణ్యం క‌ట్టుకోవాలి&period; తుపాకి క‌న్నా క‌లానికి à°­‌à°¯‌à°ª‌à°¡‌తాన‌ని అన్నారు నెపోలియ‌న్‌&period; ఎంతో మంది జ‌ర్న‌లిస్టులను క‌న్న‌ది సినిమా à°¤‌ల్లి&period; ఆ రోజుల్లో వారం రోజుల‌కు à°¤‌ర్వాతే రివ్యూలు రాసేవారు&period; కానీ ఇప్పుడు మార్నింగ్ షోకే రాస్తున్నారు&period; ఇవాళ సినిమా మూడు రోజులే à°¬‌తుకుతోంది&period; సినిమా గురించి రాస్తున్నప్పుడు à°¦‌à°¯‌చేసి సినిమాను చంపేయ‌కండి&period; కేర‌క్ట‌ర్ అసాసినేష‌న్ చేయ‌కండి&period; à°¨‌న్న‌ని కాదు&period;&period; ఎవ‌à°°à°¿ గురించైనా రాసేట‌ప్పుడు ఆలోచించి రాయండి&period; à°¦‌à°¯ ఉంచి à°¤‌ప్పుడు రాత‌లు రాయకండి&period; సినిమా ఇవాళ క్లిష్ట à°ª‌రిస్థితుల్లో ఉంది&period; సినిమా ఇండ‌స్ట్రీలో 90 శాతం à°¸‌గ‌టు నిర్మాత‌లున్నారు&period; కానీ 10 శాత‌మే విజ‌యం ఉంది&period; మిగ‌లిన 90 శాతం ఎలా ఉంది&quest; మీడియాలో భారీ సినిమాల‌నే ప్రొజెక్ట్ చేస్తున్నారు&period; మిగిలిన సినిమాల à°ª‌రిస్థితి ఏంటి&quest; అన్నీ చూడండి&period;&period; అంద‌రినీ ప్రోత్స‌హించండి అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-73&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Hit-Run&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-73&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్&period;&period; ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్&period;">&OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్&period;&period; ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సంజయ్ రావ్&comma; నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం &OpenCurlyQuote;హిట్ అండ్ రన్’&period; క్రైమ్&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-72&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Movie&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-72&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్&comma; ట్రైలర్ లాంచ్&period;">&OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్&comma; ట్రైలర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది&period; మోహన్ సిద్ధి&comma; మహన్&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్.