అసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న సీఎం రేవంత్ పర్యటన..

అసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న సీఎం రేవంత్ పర్యటన

Advertisements

<p>తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన &OpenCurlyQuote;జూన్ 2’ను పురస్కరించుకొని రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది&period; కాంగ్రెస్&ZeroWidthSpace; అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకాలకు కొనసాగింపుగా&comma; ఇప్పుడు &OpenCurlyQuote;సెకండ్ ఫేజ్’ పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది&period; అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మిగిలిపోయిన హామీలను నెరవేర్చడంతో పాటు&comma; కొత్త అప్లికేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది&period; ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా&comma; ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్&ZeroWidthSpace;లెస్ ట్రీట్మెంట్&comma; రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరు వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలు జూన్ 2à°¨ వెలువడనున్నాయి&period; ఇదే నెలలో యంగ్&ZeroWidthSpace; ఇండియా స్టూడెంట్&ZeroWidthSpace; కిట్&ZeroWidthSpace;ను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది&period; త్వరలో జరగనున్న కేబినెట్&ZeroWidthSpace; భేటీలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు&period; ఈ సమావేశంలో ఆయా పథకాలపై సుదీర్ఘంగా చర్చించి&comma; నిధుల కేటాయింపులు&comma; లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..