కౌశిక్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో! ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘాటు హెచ్చరిక…

కౌశిక్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో! ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘాటు హెచ్చరిక.

Advertisements

<p>హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు&comma; చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు&period; నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని&comma; లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు&period; రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమని&comma; అరాచకాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు&period; ఈరోజు జరిగిన ఘటనలో అదృష్టం కొద్దీ తప్పించుకున్నావని&comma; ఇలాంటివి పునరావృతమైతే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు&period; హుజూరాబాద్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్పందించిన ఆయన&period;&period; ఎవరి మీద పడితే వారి మీద ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలని సూచించారు&period;<br &sol;>&NewLine;మిస్టర్ కౌశిక్ రెడ్డి&period;&period; ఇది కాంగ్రెస్ ప్రభుత్వం&comma; ఇక్కడ అరాచకాలు సాగవు అంటూ మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు&period; చర్యకు ప్రతిచర్య తప్పదని&comma; ఈరోజు ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నావని&period;&period; కానీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు&period; ప్రజాప్రతినిధిగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని&comma; రేవంత్ రెడ్డి సర్కార్‌లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..