ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.

ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు

Advertisements

<p>సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు&period; ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది&period; ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; మంత్రులు కొండా సురేఖ&comma; శ్రీధర్ బాబు&comma; జూపల్లి కృష్ణారావు&comma; అడ్లూరి లక్ష్మణ్ హాజరుకానున్నారు&period; 70 కోట్ల రూపాయలతో దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని పిప్పిరి సభలో సీఎం రేవంత్ మాటిచ్చారని అన్నట్టుగానే&&num;8230&semi; నిధులు విడుదల చేశారన్నారు&period; సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు డిప్యూటీ సీఎం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌