దేవాలయాల పక్కనే వైన్స్ , సిట్టింగ్స్ పై ఎంపీ ఆందోళన..

దేవాలయాల పక్కనే వైన్స్ , సిట్టింగ్స్ పై ఎంపీ ఆందోళన

Advertisements

<p>దేవాలయాల పక్కనే వైన్స్ షాపులు&comma; సిట్టింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు&period; జవహర్ నగర్ డంపింగ్ యార్డును వెంటనే అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు&period; జవహర్ నగర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని అక్కడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు&period;యువత డ్రగ్స్&comma; మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని&comma; కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు&period; మంచి నీటి పైప్‌లైన్లలో&period;&period; మురికి నీటి పైప్‌లైన్లు కలుస్తున్నాయని&comma; వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు&period; చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవని&comma; వాటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలన్నారు&period;<br &sol;>&NewLine;మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణ&comma; కొత్తగా రానున్న ఫ్లైఓవర్లు&comma; ఫుట్ పాత్ à°² ఆక్రమణ&comma; శానిటేషన్&comma; నాళాల నిర్వహణ తో పాటు ఇతర అంశాలపై ప్రజాప్రతిధులు &comma; అధికారులతో చర్చించారు&period; రానున్న వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు&period; ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి&comma; MMC కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి&comma; ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి&comma;లక్ష్మారెడ్డి&comma; సుధీర్ రెడ్డి&comma; రాజశేఖర్ రెడ్డి&comma; మల్లారెడ్డి హాజరై పలు సూచనలు చేశారు&period; తమ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు&period; జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను రాంకీ సంస్థ 2004లో దత్తత తీసుకున్నప్పటికీ సరైన అభివృద్ధి చేయలేదని మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..