ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్

Advertisements

<p>ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు&period; ప్రభుత్వ భూములను దోచుకోవడం&comma; భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు&period;కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు&period; సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కూడా ఆయనకు లేదన్నారు&period;2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతిగా 3 వేల 016 రూపాయల ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిందని&comma; ఆ హామీ ఏమైందని మెట్టు సాయికుమార్ ప్రశ్నించారు&period; మరోసారి నిరుద్యోగులను&comma; యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు&period;గత రెండున్నరేళ్లలో 79 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని తెలిపారు&period; సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేసీఆర్&comma; కేటీఆర్‌కు కూడా లేదని మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.