కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులపై రేవంత్ ధ్వజం.

కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులపై రేవంత్ ధ్వజం

Advertisements

<p>కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు&period; కేంద్ర ప్రభుత్వ అణచివేత ధోరణిపై సోషల మీడియాలో వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు&period; మమ్మల్ని జైల్లో పెట్టొచ్చు&period;&period; మా గొంతును అణచివేయడానికి ప్రయత్నించవచ్చు&period;&period; కానీ న్యాయం&comma; జవాబుదారీతనం కోసం పోరాడుతున్న దేశ యువత ఆగ్రహాన్ని మాత్రం మీరు ఎప్పటికీ అణచివేయలేరని కామెంట్ చేశారు&period;<br &sol;>&NewLine;ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు&period; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీలు దేశ యువత హక్కులు&comma; న్యాయం కోసం పోరాడుతున్నారని&comma; వారి పోరాటాన్ని నిర్బంధాలతో ఆపలేరని స్పష్టం చేశారు&period; న్యాయబద్ధంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న యువతకు&comma; వారి ఆకాంక్షలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.