మందమర్రిలో ఘనంగా మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్.

Advertisements

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ మరోసారి తన నిబద్ధతను చాటుకుంది&period; కేంద్ర ప్రభుత్వం చేపట్టిన &OpenCurlyQuote;ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకత్వంలో &OpenCurlyQuote;మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్’ను ఘనంగా నిర్వహించారు&period; ఏరియా నర్సరీలో జనరల్ మేనేజర్ ఎన్&period; రాధాకృష్ణ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఒకే రోజు 500 మొక్కలను నాటి పచ్చని భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు&period; బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింగరేణి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు&period; కార్యక్రమంలో అధికారులు&comma; కార్మిక సంఘాల ప్రతినిధులు&comma; ఉద్యోగులు&comma; కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.