సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

Advertisements

<p>ప్రముఖ సినీ నిర్మాత&comma; తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు&comma; సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి&period;వి&period;రావును మర్యాదపూర్వకంగా కలిశారు&period; హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్&&num;8230&semi; తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు&period; చైర్మన్ సి&period;వి&period;రావుకు శుభలేఖను అందజేశారు&period; ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు&period; అనంతరం బండ్ల గణేష్&&num;8230&semi; చైర్మన్ సీ&period;వి&period;రావుకు వివాహ వేడుకకు తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానం పలికారు&period; మర్యాదపూర్వకంగా సాగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.