తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు..

తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

Advertisements

<p>తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది&period; నేడు&comma; రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది&period; ముఖ్యంగా ఉత్తర&comma; తూర్పు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది&period; ముఖంగా ఆదిలాబాద్&comma; కుమురంభీం ఆసిఫాబాద్&comma; మంచిర్యాల&comma; నిర్మల్&comma; నిజామాబాద్&comma; జగిత్యాల&comma; రాజన్న సిరిసిల్ల&comma; కరీంనగర్&comma; పెద్దపల్లి&comma; జయశంకర్‌ భూపాలపల్లి&comma; ములుగు&comma; భద్రాద్రి కొత్తగూడెం&comma; ఖమ్మం&comma; నల్గొండ&comma; సూర్యాపేట&comma;<br &sol;>&NewLine;మహబూబాబాద్&comma; వరంగల్&comma; హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున &&num;8216&semi;ఆరెంజ్&&num;8217&semi; అలర్ట్ జారీ చేసింది&period; ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు బలమైన ఉరుములు&comma; మెరుపులు&comma; ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది&period; మరోవైపు&comma; ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ&comma; తమిళనాడు తీరాలను తాకనున్న నేపథ్యంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు రికార్డయ్యాయి&period; ఖమ్మం&comma; భద్రాద్రి జిల్లాల్లో రాత్రంతా భారీ వాన కురిసింది&period; భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతులు&comma; ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.