ప్రారంభమైన కార్తీక మాసపర్వదిన్నాలు…

kartika masam

Advertisements

&NewLine;<p>కార్తీక మాస పర్వదినాలు ప్రారంభం కావడంతో మొదటి రోజైన మంగళవారం కార్తీక మాసం శోభ సంతరించుకుంది&period;&period; అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు&comma; నాగాయలంక&comma; అవనిగడ్డ&comma; ఘంటసాల &comma;మోపిదేవి&comma; చల్లపల్లి మండలాలలోని వేకు జాము నుంచే అదిక సంఖ్యలోమహిళలు కృష్ణా నదిలో ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి నదీ తీరాన ఉన్నటువంటి శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసి శివుని దర్శించుకున్నారు&period;&period; నాగాయలంక శ్రీ రామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లో కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పవిత్ర స్నానం ఆచరించి నది ఒడ్డునఉన్న రామలింగేశ్వర స్వామిని అభిషేకించారు&period; కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..