ముగియనున్న ఎన్నికల ప్రచారం….

The election campaign is coming to an end.

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది&period; గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు&period; ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు&comma; ఎమ్మెల్యేలు&comma; మరియు బిఆరెఎస్ &amp&semi; కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు&period; ఈరోజు 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది&period; 27న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది&period; అనంతరం కౌంటింగ్ జరుగుతుంది&period; అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సింగరేణి అధికారులు&comma; కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు&period; మొత్తం 6 జిల్లాలు&comma; 12 నియోజకవర్గాలు&comma; 13 ఏరియాలలో మొత్తం 39991 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు అలాగే 14 గుర్తింపు కార్మిక సంఘాలున్నాయి&period; భూపాలపల్లిలో మొత్తం మైన్స్ పై 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు&period; 5350 మంది ఓటును నమోదు చేసుకున్నారు&period; ప్రధానంగా ఈ ఎన్నికల పోటీలో INTUC&comma; AITUC&comma; TBGKS&comma; CITU&comma; HMS&comma; BMS కార్మిక సంఘాలున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.