తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..మంత్రి భరోసా

minister venu

Advertisements

&NewLine;<p>తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు&period; కె&period; గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను మంత్రి వేణు పరిశీలించి అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు మంత్రి వేణు తరలించారు&period; రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు&period; తడిసిన ధాన్యాన్ని<br>ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి వేణు రైతులకు భరోసా ఇచ్చారు&period; మంత్రి వేణు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు&comma; అధికారులు&comma; వైసీపీ నాయకులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..