లారీ డ్రైవర్ కు చెప్పుల దండ వేసి దాడి..

attacks on Lorry driver

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ ఎఫ్ సి ఐ గోదాం వద్ద గంగాధర్ అనే లారీ డ్రైవర్ కు చెప్పుల దండ మెడలో వేసి చితకబాదారు అడ్డుకోబోయిన మరో డ్రైవర్ శ్రీనివాస్ పై దాడి చేశారు&period; రాయికల్ మండలం మైతాపూర్ రైస్ మిల్లు నుండి గంగాధర్ అనే డ్రైవర్ బియ్యం లోడుతో మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎఫ్&period;సి&period;ఐ గోదాంకు బియ్యం దించడానికి రావడంతో అక్కడే వేచివున్న తోటి డ్రైవర్లు రఫిక్&comma; ఫిరోజ్&comma; అఖిల్ అనే ముగ్గురు డ్రైవర్లు గంగాధర్ మెడలో చెప్పుల దండ వేసి దాడి చేసే సమయంలో శ్రీనివాస్ అనే మరో డ్రైవర్ అడ్డుకుపోయాడు&period; అడ్డుకోబోయిన శ్రీనివాస్ పై దాడి చేసి చితకబాదారు&period; ఇంతటితో ఆగకుండా దాడి చేసిన వ్యక్తులే ఈ సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మల్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..