ఎర్రగుట్టను ఆక్రమించుకున్న పేదలు… ఖాళీ చేయించిన ప్రభుత్వ అధికారులు

The poor people occupying Erragutta... the vacated government officials

Advertisements

&NewLine;<p>రేణిగుంట మండలానికి చెందిన ప్రజలకు 70&percnt; ఏర్పేడు మండలం చిందేపల్లి జగనన్న ఇంటి పట్టాలను కేటాయించారు&period; అయితే ఆ భూముల పైన అక్కడి రైతులు సరైన నష్టపరిహారం చెల్లించలేదని కోర్టుకు పోయారు&period; దీంతో అక్కడ ఇంటి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు చూపించలేదు&period; దీంతో మొదటి నుండి రేణిగుంట మండలం వామపక్ష పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తూ వచ్చారు&period; అయితే ఒక నెల క్రితం కరకంబాడి పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 153 లోని 125 ఎకరాల ప్రభుత్వ భూములో నీ 44 ఎకరాల్లో ఎర్రగుట్ట పైన వామపక్ష నాయకులు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ఆక్రమించుకొని గుడారాలు నిర్మించుకున్నారు&period; అప్పటి నుంచి పలు దఫాలుగా రెవెన్యూ శాఖ&comma; పోలీసులు ఆ స్థలాన్ని ఖాళీ చేపించేందుకు ప్రయత్నం చేసిన విఫలం చెందారు&period; కడకు వామపక్ష నాయకులతో రెవిన్యూ శాఖ చర్చలు జరిపిన వారు మాట వినకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ ఎత్తున పోలీసులు&comma; రెవెన్యూ శాఖ&comma; అగ్నిమాపక సిబ్బంది&period; ఆక్రమించుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి బలవంతంగా కాళీ చేయించారు&period; కాళీ చేపించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు&period; దీనిపై సిపిఎం నాయకులు వైసీపీ ప్రభుత్వం చేసిన పనిని ఖండిస్తూ&comma; ఆ పార్టీ పై దుమ్మెత్తి పోశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్