శ్రీవారి సేవలో పీఠాధిపతులు..

China Jiyar Swamy

Advertisements

&NewLine;<p>ఇలవైకుంఠంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుని వివిధ పీఠాధిపతులు&comma; మఠాధిపతులు దర్శించుకున్నారు&period; దేవానంద చిన్న జీయర్ స్వామి&period;&comma; కుక్కే సుబ్రమణ్య పీఠాధిపతి విద్యా ప్రసన్న తీర్థులు&period;&comma; వ్యాసరాజు మఠం పీఠాధిపతి విద్యా తీర్థ స్వామీజీ&period;&comma; సత్యానంద ఆశ్రమం శ్రీహరి తీర్థ నంద స్వామి&period;&comma; విశ్వ గురు ఆశ్రమం విశ్వయోగి స్వామీజీ&period;&comma; భువనేశ్వరి తీర్థ చిదానంద ఆశ్రమం సత్యానంద భారతి స్వామి&period;&comma; కడప బ్రహ్మంగారిమఠం విరజానంద స్వామీజీలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు&period; ఆలయ అధికారులు పీఠాధిపతులను&comma; మఠాధిపతులను శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు&period; అంతకమునుపు ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న పీఠాధిపతులను&comma; మఠాధిపతులను ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఇస్థికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"IaM8&lowbar;XlbPkE" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..