జూనియర్ కళాశాలను సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ..

Education Principal Secretary

Advertisements

&NewLine;<p>మండల కేంద్రం ఉలవపాడు లోని జి&period; వి&period;ఎస్&period;ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జిలానిభాష కళాశాల విద్యార్థుల సంఖ్య గురించి ప్రశ్నించారు కళాశాల విద్యార్థుల సంఖ్య పెంచాలని అందుకు అవసరమైన మౌలికవస్తులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు కళాశాల లో విద్యను మధ్యలో వదిలేసిన విద్యార్థులతో మరల పరీక్ష రాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కళాశాలలో ట్యూబ్ లైట్లు వారంలో బిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయనతో ఆర్ జె డి సుబ్బారావు జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని సబ్ కలెక్టర్ శోభిక డిప్యూటీ శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులు ప్రసాద్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్