అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థి బలి..

electric shock

Advertisements

&NewLine;<p>చిత్తూరు… యాదమరిలో ఉద్రిక్తత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థి బలి&comma; రెండు రోజులు కావస్తున్నా పట్టించుకోని అధికారులు&comma; విద్యార్థి మృతదేహంతో యాదమరి- పరదరామి రోడ్డుపై ధర్నాకు గ్రామస్తులు దిగారు&period; గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పూతలపట్టు టిడిపి ఇన్చార్జి మురళీ మోహన్ పాల్గొన్నారు&period;<br>భారీగా ట్రాఫిక్ స్తంభించింది&period; మృతుడు అభి కుటుంబానికి న్యాయం‌ జరిగే వరకు ధర్నా విరమించబోమంటున్న గ్రామస్తులు&comma; భారీగా చేరుకుంటున్న పోలీసులు&period;<br>ధర్నా స్థలం వద్దకు చేరుకుంటున్న ఇతర గ్రామాల ప్రజలు&comma; ప్రజా సంఘాలు&period; 11kv విద్యత్ లైన్ తగిలి ఇంటర్ చదువుతున్న దళిత యువకుడు మృతి<br>చెందాడు&period; విద్యుత్ లైన్లు సరిచేయమని ఏడాదిగా విన్నవించుకుంటున్నా పట్టించుకోని విద్యుత్ అధికారులు&comma; ఘటన జరిన వెంటనే వైర్లు మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..