80
మన్యం జిల్లా, పార్వతీపురం లో అలుపెరగని అంగన్వాడీల పోరాటం. ఎస్మా చట్టం ప్రయోగించినా బెదరని అంగన్వాడీలు. ఆదివారం అర్ధరాత్రి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరాహార దీక్షలలో దింసా నృత్యాలు, ఆట పాటలతో ప్రభుత్వ తీరుని ఎండగట్టిన అంగన్వాడీలు.