విద్యార్థులను చితకబాదిన వార్డెన్..

Warden attacks on students

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో దారుణం చోటుచేసుకుంది&period; అనంతపురం పట్టణ శివారులో ఉన్న సంసిద్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విజయ శంకర్ అనే వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు&period; విద్యార్థుల మర్మాంగాలపై దాడి చేసి గాయపరిచాడు&period; సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు&comma; విద్యార్థి సంఘాల నాయకులు వార్డెన్ గదిని తనిఖీ చేయగా&period;&period; గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు&comma; పొగాకు ఉత్పత్తులు&comma; గంజాయి లాంటి మత్తు పదార్థాలు బయట పడ్డాయి&period; వెంటనే చర్యలు తీసుకుంటామని డీఈవో మాట మార్చారు&period; దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.