పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు…

Darishi DSP Ashok Vardhan Reddy

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దరిశి పోలీసు స్టేషన్ లో అర్ధరాత్రి సమయంలో షేక్ బాజీ అనే యువకుడు వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు&period; ఈ సంఘటన పై దరిశి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు కొద్దిరోజుల క్రితం మోటార్ సైకిల్ దొంగతనంలో గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ మోటార్ సైకిల్ దొరకడంతో దానిని స్టేషన్లో ఉంచామని షేక్ బాజీ గత అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి స్టేషన్ కు వచ్చి మోటార్ సైకిల్ తన తమ్ముడిదని ఇవ్వాలని కోరగా రేపు ఉదయం పూట రావాలి అని సిబ్బంది తెలిపారు&period; అనంతరం అక్కడ నుంచి వెళ్లిన షేక్ బాజీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని స్టేషన్ లోకి వచ్చి తానే నిప్పంటించుకున్నాడు&period; అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు&period; అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రింకు తరలించి అక్కడి నుంచి గుంటూరు తరలించారు షేక్ బాజీ పలుమార్లు ఇదే తరహాగా స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని దరిశి డీఎస్పీ వెల్లడించాడు&period; దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..