దేవాలయలంలో నగలు చోరీ..

thief

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&period;&period; అవనిగడ్డ నియోజకవర్గం&period;&period; ఉల్లిపాలెం శ్రీమన్నారాయణస్వామి వారి దేవాలయలంలో నగలు చోరీ&period;&period; ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు&period; దొంగలు ఆలయ ప్రధాన ద్వారాల తాళాలు పగలు కొట్టారు&period; రాజ్యలక్ష్మి&comma; గోదాదేవి అమ్మవారి ఉపాలయాల్లో విలువైన బంగారం వెండి ఆభరణాలు చోరీ చేశారు&period; అమ్మవార్లకు పూజలకు వినియోగించే వెండి పాత్రలు&comma; దేవేరుల మంగళ సూత్రాలు అపహరణకు గురైనట్లు సమాచారం&period; సమాచారం తేలుసుకున్న&comma; ఎస్సై వి&period; రాజేంద్రప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి పరిశీలించి&comma; దేవస్థానం అర్చకులను&comma; గ్రామస్తులను వివరాలను చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్