తమ పై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు..

G.V. Anjineyulu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; నరసరావుపేట లోని ఎస్పీ రవి శంకర్ రెడ్డిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కలిశారు&period; అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ&period;&period; వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు&period; వైసీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు&period; ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేశానని&comma; న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.