115
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని దసరా మండపం వద్ద ముగ్గురు రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డివాములను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. భారీగా మంటలు చెలరేగడంతో మూడు గడ్డివాములు కాలి బూడిద అయిపోయాయి. సుమారు గడ్డి మూడు లక్షల రూపాయల విలువ ఉంటుందని రైతులు దొంతి రెడ్డి కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవేదనతో తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: కాంగ్రెస్ నాయకుడు పై కత్తులతో దాడి..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.