ప్రకాశం జిల్లా మార్కాపురం లోని దసరా మండపం వద్ద ముగ్గురు రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డివాములను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. భారీగా మంటలు చెలరేగడంతో మూడు గడ్డివాములు కాలి బూడిద అయిపోయాయి. సుమారు గడ్డి మూడు లక్షల రూపాయల విలువ ఉంటుందని రైతులు దొంతి రెడ్డి కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవేదనతో తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: కాంగ్రెస్ నాయకుడు పై కత్తులతో దాడి..
ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..
ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న …
శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ …
భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 38416