Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home TelanganaKarimnagar మీరెవరు టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి..

మీరెవరు టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి..

by Rama
Bandi sanjay

కరీంనగర్ లో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన బండి సంజయ్. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళుతున్న కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజీ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులను చూసి ఆగారు. వెంటనే విద్యార్థులంతా బండి సంజయ్ వద్దకు వచ్చి “జై బీజేపీ, బండి సంజయన్న జై బీజేపీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి “మీరెవరు టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి.. బెస్ట్ ఆఫ్ లక్..” అంటూ విషెస్ చెప్పి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..


అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని …
ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై …
టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: