కరీంనగర్ లో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన బండి సంజయ్. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళుతున్న కరీంనగర్ లోని ట్రినిటీ కాలేజీ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులను చూసి ఆగారు. వెంటనే విద్యార్థులంతా బండి సంజయ్ వద్దకు వచ్చి “జై బీజేపీ, బండి సంజయన్న జై బీజేపీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి “మీరెవరు టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి.. బెస్ట్ ఆఫ్ లక్..” అంటూ విషెస్ చెప్పి అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: గడ్డివాములకు నిప్పు అంటించిన దుండగులు..
హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 141780