72
జిల్లా ప్రజలు అహంకారానికి అవమానానికి గురి అయ్యారని, మేము అప్పుడు ఛాలెంజ్ చేశాం గెలుస్తామని, అన్న మాట ప్రకారమే గెలిచి చూపించమని అన్నారు. మాది ఖబ్జా పాలన కాదు వసూలు లేని ప్రజాసామ్యపాలన అని ఆయన అన్నారు. మేము ఏ తప్పు చేయకుండా ఉన్నది మా కార్యకర్త ఎప్పుడు మీసం తిప్పుకునేలా చేయ్యడం కోసమని ఆయన అన్నారు. గోదావరి జలాలని జిల్లా లో పారిస్తమని, మేము ముగ్గురం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మన జిల్లా కి మంచి పేరు ఉందని, పామయల్ జిల్లాగా ఉన్న మన జిల్లా వ్యవసాయ జిల్లా గా ఎదగాలని ఆయన అన్నారు. మేము ఏక్కడ తప్పు చేసే పరిస్థితి రాదని, కాబట్టి మీరు కూడా ఎక్కడ తప్పు చేయొద్దని అయినా తెలిపారు.