కనకదుర్గమ్మని దర్శించుకున్న వెంకటేష్

Tollywood hero Venkatesh

Advertisements

&NewLine;<p>టాలీవుడ్‌ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంథవ్‌ సినిమాతో రాబోతున్నారు&period; ఈ మూవీ సంక్రాంతికి రానుంది&period; అందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు&period; ఇప్పటికే టీజర్&comma; మొదటి పాట కూడా వచ్చింది&period; ఈనేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేస్తున్నారు&period; విజయవాడలో ఈ మేరకు ఈ రోజు ఉదయం ఈవెంట్‌ నిర్వహించారు&period; ఈవెంట్‌కి వెళ్లిన సైంథవ్ టీమ్‌ విజయవాడ కనకదుర్గ టెంపుల్‌ని సందర్శించుకున్నారు&period; కనకదుర్గమ్మకి టీమ్‌తో కలిసి వెంకటేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..