ఏపీ(AP)లోని మైలవరం(Mylavaram) నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే(Sitting MLA), టీడీపీ(TDP) అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 12, 13,14 వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఇది చదవండి: నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!
ప్రజలను అప్యాయంగా పలకరించారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా కేశినేని చిన్నికి ఓటేయాలని కోరారు. సీఎం జగన్ వల్ల నియోజకవర్గాన్ని అనుకున్న రీతిలో అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి