మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్..విమానాలు, రైళ్లు రద్దు

cyclone effect, trains and flights cancelled

Advertisements

&NewLine;<p>గన్నవరం విమానాశ్రయంలో రెండవ రోజు కొనసాగుతున్న మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్&period; తుఫాన్ కారణంగా హైదరాబాద్&comma; చెన్నై&comma;బెంగుళూరు&comma;తిరుపతి&comma;విశాఖపట్నం&comma; షిర్డీ నుండి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాలు రద్దు&period; మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన విజయవాడ రైల్వే అధికారులు&period; విజయవాడకు మీదుగా వెళ్లే 145 రైళ్ళను రద్దు చేసినట్లు ప్రకటించిన రైల్వే అధికారులు&period; మూడు రోజులపాటు రైళ్ళను రద్దు చేసిన అధికారులు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..