బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

Vodithala satish kumar

Advertisements

&NewLine;<p>హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి వోడితల సతీష్ కుమార్&period;&period; వోడితల సతీష్ కుమార్ 1965లో జన్మించారు&period; తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు&period; డిజైన్ ఇంజనీర్ విభాగంలో సతీష్ కుమార్ ఎంటెక్ పూర్తి చేశారు&period; 1989 లో రాజకీయాలలోకి ప్రవేశించారు&period; 1995లో సింగాపూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period; 2001లో టిఆర్ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు&period; 2002లో హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు&period; 2005 లో తుమ్మనపల్లి ఫ్యాక్స్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు&period; 2006లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు&period; 2012 లో టిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించబడ్డారు&period; 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు&period; తిరిగి 2018 ఎన్నికల్లో ప్రత్యర్థి పై 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు&period; ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబం సన్నిహిత సంబంధం కలిగి ఉంది&period; ముచ్చటగా మూడోసారి హుస్నాబాద్ అసెంబ్లీ నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ బరిలోకి దిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..