అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో..

Advertisements

<p>అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది&period; ట్రంప్‌ ఫొటోతో ఉన్న పాస్‌పోర్టులను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది&period; అమెరికా 250à°µ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా పరిమిత సంఖ్యలో వీటిని రూపొందించనున్నట్లు ప్రకటించింది యూఎస్‌ విదేశాంగశాఖ&period; ఇప్పటికే పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ట్రంప్‌&period;&period;ఇప్పుడు అమెరికన్ పాస్‌పోర్టులపై కూడా తన ఫొటో&comma; సంతకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు&period; ఈ చర్యతో దశాబ్దాలుగా పాటిస్తున్న ఓ సంప్రదాయానికి తెరదించినట్టయింది&period; అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక పాస్‌పోర్టులను విడుదల చేయనున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;అమెరికా 250à°µ స్వాతంత్ర్య వేడుకలు జులైలో జరగనున్నాయి&period; ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్‌ పాస్‌పోర్టులు విడుదల చేసేందుకు విదేశాంగ శాఖ రెడీ అవుతోంది&period; ఈ పాస్‌పోర్టులకు ఎలాంటి అదనపు వసూళ్లు ఉండవని వెల్లడించింది విదేశాంగశాఖ&period; ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది&period; అందులో ట్రంప్‌ ఫొటో&period;&period;దాని కింద గోల్డ్‌ కలర్‌లో ఆయన సంతకం ఉంది&period; మరొక దానిలో యూఎస్‌ వ్యవస్థాపక పితామహుల చరిత్రాత్మక ఫొటో ఉంది&period; ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..