ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..

Twists on twists in phone tapping..

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఫోన్-ట్యాపింగ్-phone-tapping-వ్యవహారంలో-అనేక-సంచలన-విషయాలు">ఫోన్‌ ట్యాపింగ్ &lpar;Phone Tapping&rpar; వ్యవహారంలో అనేక సంచలన విషయాలు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పోలీస్-వాహనాల్లో-ఎమ్మెల్సీకి-డబ్బుల-పంపిణీ">పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బుల పంపిణీ&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;డబ్బుల-రవాణాలో-రిటైర్డ్-పోలీస్-అధికారి-కీలక-పాత్ర">డబ్బుల రవాణాలో రిటైర్డ్ పోలీస్ అధికారి కీలక పాత్ర&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఫోన్-ట్యాపింగ్-phone-tapping-వ్యవహారంలో-అనేక-సంచలన-విషయాలు">ఫోన్‌ ట్యాపింగ్ &lpar;Phone Tapping&rpar; వ్యవహారంలో అనేక సంచలన విషయాలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఫోన్‌ ట్యాపింగ్ <strong>&lpar;Phone Tapping&rpar;<&sol;strong> వ్యవహారంలో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి&period; తాజాగా ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఏ 4 గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది&period; ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి&period; నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధా కిషన్ వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు&period; తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎమ్మెల్సీకి పూర్తిస్థాయిలో రాధా కిషన్ సహాయం చేసినట్లు విచారణలో తేలింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పోలీస్-వాహనాల్లో-ఎమ్మెల్సీకి-డబ్బుల-పంపిణీ">పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బుల పంపిణీ&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులను రవాణా చేసిన రాధా కిషన్… పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బులను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది&period; టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను ఎమ్మెల్సీకి అందజేసినట్లు పోలీసులు తెలిపారు&period; సెంట్రల్ జోన్‌ టాస్క్‌ఫోర్స్ ఎస్సైని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్లు గుర్తించారు&period; ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి డెలివరీ చేయించారని&period;&period; డబ్బుల వ్యవహారం బయట పడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డు ఐఫోన్ కొని ఎస్ఐకి ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"డబ్బుల-రవాణాలో-రిటైర్డ్-పోలీస్-అధికారి-కీలక-పాత్ర">డబ్బుల రవాణాలో రిటైర్డ్ పోలీస్ అధికారి కీలక పాత్ర&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బొలెరో వాహనంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని మరీ ఎమ్మెల్సీకి రాధా కిషన్ టీం అందజేసింది&period; డబ్బుల రవాణాలో రిటైర్డ్ పోలీస్ అధికారి కీలక పాత్ర పోషించాడు&period; ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు&period; రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కు రాధా కిషన్ చేరవేశారు&period; ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై కూడా సదరు అధికారి నిఘా పెట్టారు&period; ప్రణీతరావు ఇచ్చే సమాచారంతో నిఘాను కట్టేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు&period; రాధా కిషన్‌కు సహకరించిన ఎస్సైలు&comma; ఇన్‌స్పెక్టర్లతో మాజీ పోలీసు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;bandi-sanjay-strong-counter-to-ponnam&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"cS6N0S3zMWM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;twists-on-twists-in-phone-tapping&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్ట్ à°² మీద ట్విస్ట్ లు&period;&period;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..