ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి..

dog attack on two children

Advertisements

&NewLine;<p>గ్రేటర్ వరంగల్ మునిసిపల్ పరిధిలో చిన్నారులపై విధి కుక్కల దాడి&period; 21 వ డివిజన్ ఎల్బీనగర్ లో ఘటన&period; ఇద్దరు చిన్నారుల పై కుక్కల దాడి&period; సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు&period; హాస్పటల్ కి తరలించిన స్థానికులు&period; గాయపడ్డ వారిలో ఒక బాబు పరిస్థితి విషమం&period; రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్న కూడా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.