శోక’సంద్రం’… సముద్రం లో గల్లంతు ఆయన ఇద్దరు జాలర్ల.

Two fishermen died in Kakinada Rural Sea.

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా…<br>కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు&period; మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు&period; ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు&period; మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు&period; దీంతో మత్స్యశాఖ అధికారులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు &period;ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు&period; గల్లంతైన వారు సూర్యాపేటకు చెందిన గరికెన సత్తిరాజు వయసు56&comma; దుమ్ములపేటకు చెందిన మైలపల్లి కృప దాసు వయసు 35…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.