ప్రమాదకరంగా మారిన మిచాంగ్ తుఫాన్…

Typhoon Michong turned dangerous...

Advertisements

&NewLine;<p>&&num;8220&semi;మిచాంగ్ తుఫాన్&&num;8221&semi; ప్రమాదంగా ఉండటంతో నిజాంపట్నం హార్బర్ లోనే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక&comma; 10వ నెంబర్ ప్రమాద సూచిక అతి తీవ్రమైన వాతావరణం&comma; భారీ గాలులు&comma; వర్షాలతో కూడి నిజాంపట్నం తీర ప్రాంతానికి తుఫాను తాకే ప్రమాదం ఉందని సూచిస్తుంది&period; గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లోని పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సందర్భం లేదు&period; ఈ పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచనకు నిజాంపట్నం తీరప్రాంతాలైన గ్రామాలు ముప్పుకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది&period; తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్ర అలల ఉప్పెన గ్రామాల్లోకి పొంచి వచ్చే ప్రమాదం కూడా ఉందని ఈ పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక ద్వారా గుర్తిస్తారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..