ఆగని గంజాయి అక్రమ అమ్మకాలు …

Illegal sale of marijuana

Advertisements

&NewLine;<p>గంజాయి అక్రమ అమ్మకాలపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ… స్మగ్లర్లు మాత్రం ఏదో విధంగా అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు&period; పీడీ యాక్టులు ప్రయోగించినా ఫలితం లేకుండా పోతోంది&period; తిరుపతి జిల్లా వెంకటగిరిలో రోజురోజుకు గంజాయి అమ్మకాలు పెరిగిపోతూనే ఉన్నాయి&period; గంజాయి అక్రమ అమ్మకాలపై సెబ్ అధికారుల దాడులు నిర్వహించారు&period; వెంకటగిరి పట్టణం అంబేడ్కర్ నగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ఆరవ రమణయ్య&comma; రవణమ్మ అనే దంపతుల ఇంట్లో తనిఖీలు చేపట్టారు&period; ఈ దాడుల్లో 35 వేల రూపాయల విలువగల కేజీ 600 గ్రాముల గంజాయిని సీజ్ చేసి&comma; నిందితులను అరెస్టు చేశామని సెబ్ సిఐ తెలిపారు&period; గంజాయి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్