డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్..!

Donald Trump

Advertisements

&NewLine;<p>అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది&period; పరువు నష్టం కేసులో జీన్ కారోల్ అనే ప్రముఖ జర్నలిస్టు&comma; మాజీ అడ్వైజ్ కాలమిస్టుకు 83 మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది&period; ఈ మేరకు న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది&period; తనపై అత్యాచారాన్ని తిరస్కరించడం ద్వారా ట్రంప్ తన విశ్వసనీయతను దెబ్బతీశాడని&comma; తను ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ జీనో కారోల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు&period; 1990లలో మాన్‌హట్టన్‌లోని ఒక అత్యున్నత విభాగం స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని కారోల్ తన పుస్తకం &OpenCurlyQuote;వాట్ డూ వి నీడ్ మెన్ ఫర్&quest;&period; ఎ మోడెస్ట్ ప్రొపజల్’ అనే పుస్తకంలో ఆమె రాసుకున్నారు&period; దీనిని జూన్ 2019లో &OpenCurlyQuote;న్యూయార్క్ మ్యాగజైన్’ ప్రచురించింది&period; అయితే ఇదంతా అసత్య ప్రచారమని&comma; అత్యాచారం అవాస్తవమని ట్రంప్ ఖండించారు&period; కారోల్ ఒక అబద్ధాల కోరు అని&comma; ఒక రాజకీయ కార్యకర్త అని ట్రంప్ విరుచుకుపడ్డారు&period; 1987లో ఒక పార్టీలో కలిసినట్టుగా చెబుతున్నప్పటికీ ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని కూడా ట్రంప్ ఖండించారు&period;<br>అయితే 2019లో ట్రంప్ చేసిన తప్పుడు ప్రకటన తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని&comma; ఆమె మానసిక క్షోభకు కారణమైందని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు&period; తన కెరీర్‌ను ట్రంప్ దెబ్బతీశారని&comma; తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు&period; పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా తన పరువు తీశారని ఆరోపిస్తూ జనవరి 2022లో ఆమె ప్రత్యేక వ్యాజ్యాన్ని దాఖలు చేశారు&period; ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది&period; నష్టపరిహారంగా 18&period;3 మిలియన్ డాలర్లు&comma; శిక్షాత్మక నష్టపరిహారంగా 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ నిర్ణయించింది&period; ట్రంప్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ మేరకు పెద్ద మొత్తంలో పరిహారం విధించింది&period; ఈ తీర్పుపై &OpenCurlyQuote;ఇవి అమెరికా కోర్టులు కావు’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు&period; ఈ తీర్పుని ఉన్నతస్థాయి న్యాయస్థానంలో సవాలు చేయాలని ట్రంప్ తరపు న్యాయవాది వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"pdKdk9nkkOk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..