తుపాకీతో కాల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. వ్యక్తి మృతి

person dead

Advertisements

&NewLine;<p>అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్ ను తుపాకీతో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు&period; పుల్లలపాడు గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్ &lpar;60&rpar;ను కారులో వచ్చిన దుండగులు అరటిపండ్లు తీసుకోమని పిలిచి తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపి దుండగులు పరారయ్యారు కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు&period; సంఘటన స్థలానికి చేరుకొన్న నల్లజర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..