మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన ఉత్తమ్..

uttham kumar reddy

Advertisements

&NewLine;<p>సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పర్యటించారు&period;&period; ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత నియోజికవర్గం కావడం పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఉత్తమ్ మొదటి సారి హుజూర్ నగర్ కి రావడంతో కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు&period; మంత్రి హోదాలో మొదటిసారి రావడంతో జిల్లా కలెక్టర్&comma; అధికార యంత్రాంగంతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు&period; అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వయంగా నిర్మింప తలబెట్టిన మోడల్ కాలనీ ఇళ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు&period; అనంతరం ఇరువురు మంత్రులు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప పదేళ్ల BRS ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా పేదవాడికి నిర్మించలేదన్నారు&period; మూడు నెలల్లో ఈ మోడల్ కాలనీలో ఉన్న అన్ని ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదవారికి అందజేస్తామన్నారు&period; తాము ఎన్నికలలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..