వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 2…

Vande Bharat Express

Advertisements

&NewLine;<p>తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలను కలుపుతూ మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ త్వరలో పట్టాలు ఎక్కనుంది&period; సికింద్రాబాద్‌ &&num;8211&semi; విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్‌ రైలు ను నడిపేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది&period; ఈ రైలు ప్రారంభ తేదీ వివరాలతో త్వరలోనే à°¦ à°® రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది&period; ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది&period; ప్రయాణ సమయం 8&period;45 గంటలు&period; ఉదయం 5&period;05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 1&period;50కి విశాఖపట్నం చేరుకుంటుంది&period; తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2&period;35కి బయల్దేరి రాత్రి 11&period;20కి సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకుంటుంది&period; తెలంగాణలో వరంగల్‌&comma; ఖమ్మం నగరాలు&period;&period; ఏపీలో విజయవాడ&comma; రాజమహేంద్రవరం&comma; సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.