ఎన్టీఆర్ జిల్లా, మైలవరం(NTR DISTRICT, MYLAVARAM)
మైలవరం శాసనసభ్యులు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ పుట్టిన రోజు సందర్బంగా ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలోని అమ్మ- నాన్న వృద్దుల అశ్రమం లో పండ్లు పంచిపెట్టి కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్.
కనుల పండగగా వసంత జన్మదినోత్సవ వేడుకలు | MLA Vasantha Krishna Prasad
అభిమానులు నాయకులు కార్యకర్తలు కోలహలం మధ్య అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఉదయం ఐతవరం లోని స్వగృహం లో అనంతరం గొల్లపూడి పార్టీ కార్యాలయం లో పుట్టిన రోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. నందిగామ మైలవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు వసంత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉగాది రోజున గొల్లపూడి పసుపు మయం. ఉప్పొంగిన జనసంద్రం. ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు గొల్లపూడి లోని తన కార్యాలయంలో వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నడుము ఘనంగా జరిగింది. కేక్ కట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత…ఊహించని అభిమానం, మైలవరం నియోజకవర్గం. శాసనసభ్యుడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై పెంచుకున్న అభిమానాన్ని ఒక్కసారిగా కిక్కిరిసిన గొల్లపూడి వేదిక. వసంత కృష్ణప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన అభిమానులు కార్యకర్తలు.